20 ఏళ్ల తర్వాత ఆ కులం గోడ కూలింది..

తమిళనాడులో దశాబ్దకాలంగా కొనసాగుతూ వస్తోన్న గోడ పంచాయితీకి ఎండ్‌ కార్డ్ పడింది. తిరుప్పూర్‌ జిల్లా సేవూర్‌ పరిధిలోని దేవేంద్రన్ నగర్ గ్రామంలో దళితుల్ని తమ కాలనీలోకి రాకుండా అగ్రవర్ణాల వారు 20 ఏళ్ల క్రితం గోడ నిర్మించారు.