చెల్లి కోసం.. ఆటో ఎక్కిన అన్న కేటీఆర్.. వీడియో

ఇవాళ రాత్రికి తీహార్ జైలు నుంచి కవిత విడుదల కానున్నారు.. అయితే.. బెయిల్ మంజూరు చేసిన వెంటనే.. తదుపరి పత్రాలు సమర్పించేందుకు కేటీఆర్ న్యాయవాదులతో కలిసి ఉరుకులు పరుగులు పెట్టారు.