బాల్యంలోనే బ్రహ్మండమైన రికార్డ్.. చిన్నారి మెమరీ పవర్ అదుర్స్.. మెమరీపవర్..
అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన నాలుగు నెలల చిన్నారి అరుదైన రికార్డు సాధించింది. నాలుగు నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను.. అంటే ఆల్ఫాబెట్స్, పక్షులు, జంతువులను, పండ్లను అలవోకగా గుర్తిస్తుంది.