ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల అభిమానులు చూశాం.. కొందరు తమకు నచ్చిన హీరోలు, సెలబ్రిటీలను, నాయకులు చాలా ఇష్టపడుతుంటారు. ఆరాధిస్తుంటారు.. కొందరు తను అభిమానించే వారి ఫోటోను ట్యాటుగా వేసుకుంటారు. మరికొందరెమో హెర్ స్టైల్ మార్చకుంటారు. తాజాగా అలాంటి సంఘటననే ఒక్కటి జరిగింది.