రండిరా.. దయచేయండి.. సిద్దిపేటలో పాముల పక్కా ప్లానింగ్

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో చాలా చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. దీంతో చేపల సందడి నెలకుంది. అయితే అలా మత్తడి దూకేచోట కొన్ని పాములు చేపల కోసం మాటు వేసి ఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ..