ములుగు ఏజెన్సీలో గిరిజనులకు వైద్యం అందించేందుకు DMHO బృందం చేసిన సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. 20 కుటుంబాల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యుల బృందం పెద్ద సాహసమే చేసింది.