ఎన్నికలకు ముందు గంగలా ఉన్న చంద్రబాబు.. అధికారం వచ్చాక చంద్రముఖిలా మారుతారని సెటైర్లు వేశారు సీఎం జగన్.