బాబోయ్.. ఈ షాకింగ్ సీన్ చూశారా..? పంట పొలంలో 2 పాములు పెనవేసుకుని..

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఓ పంట పొలంలో సర్పాలు సయ్యాట ఆడాయి.. అటుగా వెళ్తున్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడి‌యాలో అప్‌‌లోడ్‌ చే‌య‌డంతో వైరల్‌ అయింది. ఆ స‌ర్పాల‌ను చూసి కొంద‌రు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.