ఇంటి అటకపై నుంచి అదో మాదిరి శబ్ధాలు.. ఏంటా అని చూడగా..
ఇంటి బెడ్రూమ్‌లో మీతోపాటు ఓ భారీ కింగ్‌కోబ్రా నివశిస్తుంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇంటి అటకపై 9 అడుగుల రాచనాగు బుసలు కొడుతుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందా? ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కర్నాటకలోనిది.