AP CM YS Jagan : మరో నినాదంతో జనంలోకి జగన్ - TV9

సిద్ధం సభలు ముగించి.. జనంలోకి మరింతగా దూసుకెళ్లాలని ప్లాన్ చేశారు సీఎం జగన్. తన లక్ష్యాలేంటి, తన కల ఏంటనేది చివరి సిద్ధం సభలో ప్రజలకు వివరించారు. పేదరికం సంకెళ్లు తెంచాలి, పిల్లలకు అంతర్జాతీయస్థాయి చదవులు చెప్పించాలి, ప్రతి అక్క, చెల్లెమ్మ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలన్నదే.. తన కల, లక్ష్యమన్నారు సీఎం జగన్.