అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అయ్యన్నపాత్రుడికి షాక్ తగిలిందా?.. కూటమి పొత్తులో అనకాపల్లి ఎంపీ టిక్కెట్ సీఎం రమేష్‌కు కేటాయించడంపై అయ్యన్న రగిలిపోతున్నారా?.. కొడుక్కి ఇవ్వకున్నా.. నాన్‌లోకల్‌కి మాత్రం టిక్కెట్ ఇవ్వొద్దన్న కామెంట్స్‌కు అయ్యన్న కట్టుబడి ఉంటారా?.. ఇంతకీ.. అనకాపల్లి బీజేపీ ఎంపీ టిక్కెట్ సీఎం రమేష్‌కు కేటాయించడంపై ఉత్తరాంధ్రలో జరుగుతున్న ప్రచారం ఏంటి?.. సీఎం రమేష్ అభ్యర్థిత్వంపై కూటమి నేతల రియాక్షన్ ఎలా ఉండబోతోంది?