హీరోయిన్ సిరితో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్..

‘ప్రతినిధి 2’ హీరోయిన్ సిరిలెల్లాను నారా రోహిత్ వివాహమాడబోతున్నారు. వారి నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరుగుతోంది..