దేశ వ్యాప్తంగా చైన్ స్నాచర్లు బరితెగిస్తున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని మెడలోని బంగారు గొలుసులు తెంపుకెళుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న సీన్ చెన్నై నగరంలోనిది. చెన్నైలోని తరమణి రైల్వే స్టేషన్‌లో పట్టపగలు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు ఓ దుండగుడు.