ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలి.. మిలాద్ ఉన్న నబీ వేడుకలకు సంబంధించి.. అల్ అరిఫ్ ఉనని హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ మేరకు సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని కోరారు.