బంగారు రేకుతో రూపొందించిన సూక్ష్మ రూప చిత్రకారుడు...

దీపావళి సందర్భంగా అతి చిన్న దీపాన్ని పలుచటి బంగారపు రేకు ఉపయోగించి రూపొందించాడు శ్రీకాకుళo జిల్లాకి చెందిన ఓ చిత్రకారుడు. అగ్గిపుల్ల మొనపై అమిరేంత అతి చిన్న సైజ్ లో రూపుదిద్దుకున్న ఈ దీపం అoదరినీ ఆకట్టుకుంటోంది.