అబిడ్స్ గ్రాండ్ హోటల్ వెయిటర్లు కస్టమర్లపై దాడి చేశారు. అర్ధరాత్రి అబిడ్స్ GPO వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బిర్యానీలో మటన్ ముక్కలు సరిగా వేయలేదని... బిల్ మాత్రం పూర్తిగా తీసుకుని కస్టమర్లను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .