కావాలనే పడేశారట..! అసలేం జరిగిందంటే.. షాకింగ్ వీడియో..

కావాలనే పడేశారట..! అసలేం జరిగిందంటే.. షాకింగ్ వీడియో.. ఆర్మీ చాపర్ ద్వారా.. హెలికాప్టర్‌ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా.. అది పై నుంచి కుప్పకూలింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..కేదార్‌నాథ్‌లో ఇటీవల ఒక క్రెస్టల్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ సమయంలో దెబ్బతిన్నది.. దీనిని తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది.