ఈ మార్పులకు కారణం అదే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా అధికార వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. వై నాట్ 175.. నినాదంతో వ్యూహాలకు పదునుపెడుతోంది. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చారు.