వావిలాలపల్లిలో హల్‌చల్ చేసిన అనుకోని అతిథి.. ఆశ్చర్యపోయిన జనం..

కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో అరుదైన అతిథి ప్రత్యక్షమైంది. కథల్లో మాత్రమే విన్న నక్కను నిజంగా చూడటం స్థానికులకు విశేష అనుభూతిని కలిగించింది. రెండు రోజులుగా సోలార్ కార్యాలయం వద్ద తిరుగుతోన్న ఆ జంతువును తొలుత పిల్లి అనుకుని ఆహారం పెట్టారు ...