శ్రీశైలంలో ఈనెల 12 నుండి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న దేవస్థానం

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని ఈనెల 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్ది రాజు తెలిపారు