ప్రధాని మోదీకి ఘనస్వాగతం

అమెరికాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఫిలాడెల్ఫియా ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకున్న మోదీకి.. ప్రవాసులు ఘన స్వాగతం పలికారు.. మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేశారు.