మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలు, శైవ క్షేత్రాల్లో సందడి మొదలైంది. పల్నాడు జిల్లా కోటప్పకొండ మహా శివరాత్రి తిరునాళ్ల ప్రభల సందడి మొదలైంది. కాకాని ప్రభ పూజలు చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. డెబ్భై అడుగుల ఎత్తుతో నిర్మాణం చేసి విద్యుత్ బల్బులు అమర్చి ప్రభలను కొండ తరలివెళ్తుంటారు భక్తులు.