ఐపీఎల్ హడావిడి తెలుగు రాష్ట్రాల్లో పీక్ లెవల్‌కి చేరింది. ఇప్పటికే పలువురు బెట్టింగ్స్ వేసి నష్టపోయి ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా వింత సవాళ్ల వార్ నడుస్తోంది. తమకు ఇష్టమైన జట్టు ఓడిపోతే.. లేకపోతే పలానా జట్టు గెలిస్తే.. తింగరి పనులు చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.