ప్రాజెక్టులు ఫుల్ అవుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్ని నిండుకుండలా కనిపిస్తున్నాయి. గోదావరిలో వరద ఉధృతంగా ఉంది.. ఇటు కృష్ణమ్మ కూడా కదిలివస్తోంది.