ఇదీ అసలైన పుట్టినరోజు పండుగ!

ఇదీ అసలైన పుట్టినరోజు పండుగ! బర్త్ డేకి కొత్త అర్థం చెప్పే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఓ పిల్లోడు భర్త డే సందర్భంగా.. తన తండ్రిలో కలిసి వెళ్లి.. ఎండలో పూలు అమ్ముకుంటున్న వృద్ధ మహిళ వద్దకు వెళ్లి ఆమెకు ఓ కొత్త గొడుగు అందజేశారు. అంతేకాదు కాదు ఆమె ఓ కొత్త దుస్తులు కూడా ఇచ్చారు. దీంతో ఆ వృద్ధ మహిళ కల్మషం లేని చిరు నవ్వుతో ఆ చిన్నోడిని ఆశీర్వదించింది.