పర్యాటకులకు ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్..

పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. వైజాగ్ ఐకానిక్ కైలాసగిరి కొండపై.. వేలాడుతున్న ఈ గాజువంతన పర్యాటకులను ఆహ్వానిస్తుంది. దేశంలోనే అతిపెద్ద కాంటీ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ గా పేరుపొందిన.. ఈ వంతెన పై ఒక్కసారి అడుగుపెడితే... గాల్లో తేలినట్టుందే అనాల్సిందే..! ఒక్కో అడుగు ముందుకేసి వెళ్తుంటే.. ఆ త్రిల్ ఊహించలేనిది..!