ఇటీవల రైలు ప్రమాదాలు జరిగేలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు దుండగులు. స్థానికులు, లోకోపైలట్ల అప్రమత్తతతో అనేక ప్రమాదాలను అడ్డుకున్నారు.