వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దు జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని శాంతి యుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల నాయకుల పై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.