పెళ్లి మండపంలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం ఆలయంలోని కళ్యాణ మండపంలో వివాహం జరగుతోంది. అందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఇంతలో జనంలో అలికిడి మొదలైంది. ఏం జరిగిందా అని చూడగా అక్కడ గోడ పక్కగా ఓ భారీ కొండచిలువ పడుకొని ఉంది.