నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు ఈనేపథ్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మొదటి సమన్వయ సమేవేశాన్ని నిర్వహించారు దేవస్థానం సీసీ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆలయ చైర్మన్,ఈవో పెద్దిరాజు, 4 జిల్లాల జిల్లా అధికారులు, పాల్గొన్నారు