ఏపీలో తలుపులు లేని దేవాలయం.. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే చాలు.. సకల సౌఖ్యాలు మీ సొంతం..!
ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఆరాధ్య దైవం దక్షిణ ఖాళీగా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక ఆలయం సూళ్లూరుపేట చెంగలమ్మ ఆలయం....పై నాలుగు రాష్ట్రాల్లో చెంగాలమ్మ అమ్మవారి గురించి తెలియని భక్తుడు లేడని చెబితే అతిసియోక్తి కాదు.