పైకి చూస్తే టమాటాలు ఉన్నట్లే కనిపించింది. కానీ వాటి కింద దాగి ఉన్నది చూస్తే పోలీసులు షాక్ అయ్యారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న డీసీఎం వ్యాన్‌లో పశువులను అక్రమంగా తరలిస్తున్న గ్యాంగ్‌ను భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...