కారులో కలప స్మగ్లింగ్ తీరు చూసి అవాక్కయిన అటవీశాఖ అధికారులు..
చత్తీస్గడ్ - తెలంగాణ సరిహద్దుల్లో లక్షలాది రూపాయల విలువచేసే టేకు కలప అక్రమరవాణాను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.. పుష్ప సినిమాను మరిపించేలా కారులో కలప స్మగ్లింగ్ చేస్తున్న కేటుగాళ్ళు అడ్డంగా బుక్కయ్యారు.