మండల పరిషత్ సమావేశానికి ఇలా వచ్చిన MPTC.. ఎందుకంటే..?
ఊర్లో కుక్కల బెడద అధికంగా ఉందని... అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఓ ఎంపీటీసీ వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేశాడు. కుక్క మాస్క్ ధరించి ఏకంగా మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వచ్చి నిరసన తెలిపాడు.