విజయవాడను తాకిన ఉదయనిధి కామెంట్ల సెగ

సనాతన ధర్మం పట్ల అణిచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌ని ఎవరైనా చెప్పుతో కొడితే పది లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామంటూ విజయవాడలో బ్యానర్లు వెలిశాయి..