ఓరి దేవుడో.. బెజవాడలో బయట ఫుడ్ తింటున్నారా..? మీరు షెడ్డుకే

హలో బెజవాడ ఫుడ్డీస్.. బైటికెళ్లి ఏదైనా తినాలనుకుంటున్నారా.. ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా.. ఒంట్లో బాగోలేక బేకరీ నుంచి బ్రెడ్డో బటరో తెచ్చుకుందామనే ఐడియా ఏదైనా ఉందా..? ఐతే, జర భద్రం. బెజవాడ ఔట్‌సైడ్ ఫుడ్డు చాలా డేంజరస్. ఆ వివరాలు ఈ కథనంలో..