లాడ్జిలో తనిఖీలు చేస్తుండగా తేడాగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. సీన్ కట్ చేస్తే, కళ్లు జిగేల్..

లాడ్జిలో తనిఖీలు చేస్తుండగా తేడాగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. సీన్ కట్ చేస్తే, కళ్లు జిగేల్.. విజయనగరం జిల్లాలో గంజాయి అరికట్టాలని పోలీసులు చేస్తున్న తనిఖీల్లో అనేక అక్రమ వ్యాపారాలు బయటపడుతున్నాయి. అలా జిల్లాలో వెలుగులోకి వచ్చిన వ్యాపారాల్లో బంగారం అక్రమ రవాణా కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి