హైపర్ ఆది..

హైపర్ ఆది.. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ నటుడు. తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించాడు. హైపర్ ఆది కోసమే జబర్దస్త్ చూసే ఆడియన్స్ కూడా ఉండేవారు. జబర్దస్త్ తోపాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల్లోనూ తన కామెడీతో నవ్వులు పూయించాడు ఆది.