చెక్‌పోస్ట్‌లో పోలీసుల తనిఖీలు.. ఆగున్న హ్యుందాయ్ కారుపై... కట్టలు కట్టలు.. లెక్కలేనన్ని డబ్బు కట్టలు.. కారు నిండా డబ్బులే.. గుట్టుచప్పుడు కాకుండా బళ్లారి నుంచి అనంతపురం మీదుగా బెంగళూరు తరలిస్తున్న డబ్బుల కట్టలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.