ఆరో జాబితాలో చోటు దక్కడంపై కార్యకర్తల సంబరాలు.. | YCP - TV9

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పుల్లో భాగంగా ఆరో జాబితాను ప్రకటించింది వైసీపీ..ఎంతో ఆసక్తికరంగా మారిన నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ను నియమించింది.