పార్క్ చేసిన సైకిల్‌ను పట్టుకున్న మహిళ.. వెంటనే సర్రుమని...

నవి ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిపిన సైకిల్‌లో దాక్కున్న నాగుపాము పిల్ల ఒక మహిళను కాటేయడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఖారఘర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో బాధితురాలిని వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...