గుడివాడ సెంటర్‌లో సై అంటే సై అంటున్నాయ్ టీడీపీ, వైసీపీ. నీ పతాపమో మా పతాపమో చూసుకుందాం రా అన్నట్టుగా తలపడుతున్నారు ఇరు పార్టీల నేతలు. కొడాలి నాని టార్గెట్‌గా