భార్య అండతో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన అంధుడైన భర్త.. ఎక్కడంటే

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు కళ్లు కనపడక పోయినా...జీవితమే ఒక అంధకారం అయినప్పటికీ పట్టుదలతో చదువుకుని చీకటి జీవితం నుంచి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయ్యాడు ఒక యువకుడు.