కేవలం రాత్రి వేళల్లో మాత్రమే నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకొని ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్‌కి పాల్పడుతున్నారు. ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తెగ సంబరపడుతున్నారు.