'సంబల్పుర్లో జన సంద్రం కనిపిస్తోంది'.. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశాలోని సంబల్పుర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఆయన.