పొట్టుపొట్టున కొట్టుకున్న అధికారులు

మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అధికార, విపక్షపార్టీల మధ్య గొడవలు చూశాం. కానీ...పిఠాపురంలో ఇద్దరు ఆఫీసర్లే బాహాబాహికి దిగారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ పరస్పరం కొట్టుకున్నారు. ఎందుకు?