కూలి పనుల కోసం తెల్లవారుజామున ఎప్పుడో లేచి వారంతా పొలానికి వెళ్లారు. పొలం పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఆర్టీసీ బస్సు రూపంలో కూలీలను మృత్యువు కబళించింది.