ఓర్నీ ఇదెక్కడి పంచాయతీ..! రెండు గ్రామాల మధ్య చిచ్చురేపిన దున్నపోతు.. అసలు కథ ఇదే

దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం. దున్నపోతు తమదంటే.. తమదే అని... పట్టుబడుతున్న రెండు గ్రామాల పెద్దలు. ఎస్పీ కార్యాలయానికి చేరిన దున్నపోతు పంచాయతీ